Header Ads

Nandamuri Taraka Ratna Health Condition Is Stable | నిలకడగా తారకరత్న ఆరోగ్యం




తారకరత్న ఆరోగ్యం శనివారంతో పోల్చితే కాస్త మెరుగ్గా ఉందని….నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యశాలలో చికిత్స పొంతున్న తారకరత్నను చూసేందుకు ఆయన సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తోపాటు వసుంధర, బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు తరలివచ్చారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి.. తారకరత్నకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://ift.tt/aXGyf2V
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://ift.tt/XKepd4E
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://ift.tt/mRrze83
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–



No comments